- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Narne Nithin: ఈ ఫోటో కోసమే వెయిట్ చేస్తున్నాం వదినా అంటూ కామెంట్స్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరో నార్నే నితిన్ మనందరికీ సుపరిచితమే. ఆదివారం ఈ హీరో ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు వారు హాజరయ్యారు. అలాగే, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్లతోపాటు హీరో కళ్యాణ్ రామ్, హీరో వెంకటేశ్ లు అటెండ్ అయ్యారు. అయితే, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నీ ఫోటోలలో ఒక ఫోటో మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. నార్నే నితిన్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు. అయితే, ఇంత వరకు వీరి ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. నిన్న జరిగిన ఫంక్షన్ లో ఒక ఫోటో చూసి, ఈ ఒక్క ఫోటో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం వదినా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read more ...
Narne Nithin: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఫొటోలు వైరల్