- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సెక్సీ డ్రెస్‌లు ధరించే మహిలపై చిన్నచూపు వద్దంటున్న నటి!
by Mahesh |

X
దిశ, ఫీచర్స్ : 'సెక్సీ' క్లాత్స్ ధరిస్తే మహిళల క్యారెక్టర్‌ను జడ్జ్ చేసేస్తారా అని ఫైర్ అయింది బాలీవుడ్ నటి నీనా గుప్తా. పొట్టి డ్రెస్‌లు వేసుకుంటే చిన్నచూపు ఎందుకని ప్రశ్నించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన ఆమె.. 'సంస్కృతంలో ఎంఫిల్ చేశాను. జీవితంలో చాలా గొప్ప పనులు చేశాను. కానీ నేను వేసుకుంటున్న బట్టలు సెక్సీగా ఉండవచ్చు.
అలాగని క్యారెక్టర్ మంచిది కాదంటారా?. దుస్తులను బట్టి ఎవరినీ అంచనా వేయకూడదు. ఇకనైనా ఈ విషయంలో ట్రోలింగ్ మానేయండి.' అని చెప్పుకొచ్చింది. కాగా నీనా వీడియో పై నెటిజన్ల ప్రశంసలు కురిపించారు. యాక్ట్రెస్ కియారా అద్వానీ, తాహిరా కశ్యప్, అర్చన పురాణ్ సింగ్, సునీల్ గ్రోవర్ సహా చాలా మంది ఆమె పోస్ట్‌పై పాజిటివ్ కామెంట్స్ చేశారు.
Next Story