- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mahesh Babu: నయనతార వివాదం.. నెట్టింట ఆసక్తికరంగా మారిన మహేష్ ఇన్‌స్టా పోస్ట్
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) జీవిత కథ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ‘బియాండ్ ది ఫేయిరీ టేల్’(Beyond the Fairy Tale) పేరుతో నెట్‌ఫ్లిక్స్(Netflix) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇది నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రజెంట్ మంచి రెప్సాన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇందులో ధనుష్(Dhanush), నయనతార మధ్య జరిగిన వివాదాన్ని అలాగే చూపించారు.
ఈ క్రమంలోనే నయన్ తనకు రూ. 10 కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై స్పందించి బహిరంగ లేఖ రాయడంతో అది కాస్త నెట్టింట దుమారం రేపింది. వీరిద్దరి మధ్య గత రెండు రోజుల నుంచి పోస్టింగ్ వార్ జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇన్‌స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘బియాండ్ ది ఫెయిర్ టేల్’ (Beyond the Fairy Tale)డాక్యుమెంటరీ చూసిన ఆయన మూడు రెడ్ హార్ట్ సింబల్స్ షేర్ చేశాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయన్ వివాదం కొనసాగుతున్న సమయంలో మహేష్ పోస్ట్ పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.