- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telugu News > Mr. Perfect: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రీరిలీజ్‌కు సిద్ధం అయిన ప్రభాస్ మూవీ (పోస్ట్)
Mr. Perfect: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రీరిలీజ్‌కు సిద్ధం అయిన ప్రభాస్ మూవీ (పోస్ట్)
X
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్‌లో మంచి హిట్ అందుకున్న చిత్రాల్లో ‘Mr. పర్‌ఫెక్ట్’ (Mr. Perfect) ఒకటి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, రొమాంటిక్ డ్రామాగా డైరెక్టర్ కొండపల్లి దశరథ్ తెరకెక్కించిన ఈ సినిమా 2011లో విడదలై సూపర్ సక్సెస్ (Super Success) అందుకుంది. ఇందులో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ (re-release) కు సిద్ధం అయింది. అయితే.. గతంలో ఈ మూవీ రీరిలీజ్‌పై సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు ఫైనల్‌గా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 22న రీరిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Advertisement
Next Story