- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా Motorola
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మొదటిసారిగా 2021కి USలో మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. మోటరోలా 10 శాతానికి పైగా మార్కెట్ వాటాతో, USలో మూడవ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించడం ఇదే మొదటిసారి అని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ నివేదిక తెలిపింది. మొదటి స్థానంలో Apple, రెండవ స్థానంలో Samsung ఉన్నాయి. LG నిష్క్రమణ ద్వారా మోటరోలా దాని ప్లేస్‌లోకి వచ్చిందని నివేదిక పేర్కొంది. Motorola అమ్మకాలు 2021లో రెండింతలు పెరిగి, సంవత్సరానికి 131 శాతం వృద్ధి చెందాయి. "మోటరోలా US ప్రీపెయిడ్ ఛానెల్‌లలో (Verizon Prepaid, Metro by T-Mobile, Cricket and Boost) మార్కెట్ వాటాను 28 శాతానికి పెంచుకుంది" అని సీనియర్ విశ్లేషకుడు వరుణ్ మిశ్రా తెలిపారు.
Advertisement
Next Story