- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అదరగొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. డీజే టిల్లు సాంగ్‌కు మాస్ స్టెప్పులు (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొని, మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మహిళలతో కలిసి 'డీజే టిల్లు' సినిమాలోని టైటిల్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి మహిళల్లో జోష్ నింపారు. కాగా, ఎమ్మెల్యే డ్యాన్స్ చేస్తూ.. ఈలలు వేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story