- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆర్ఆర్ఆర్ చిత్రంపై మెగాస్టార్ కామెంట్స్
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ(శుక్రవారం) సినిమా చూసిన ఆయన... తన అభిప్రాయన్ని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు చిరు. ఈ చిత్రాన్ని మాస్టర్ పీస్‌గా అభివర్ణించిన ఆయన గ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్ అని ట్వీట్ చేశారు. జక్కన్న సినిమా వర్షన్.. బౌండరీలను చెరిపివేసిందని అన్నారు. ఈ సందర్భంగా చిత్రానికి పనిచేసిన అందరికీ హ్యాట్సాఫ్ చెప్పారు.
#RRR is the Master Storyteller's Master Piece !!
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2022
A Glowing & Mind blowing testimony to @ssrajamouli 's Unparalleled Cinematic vision!
Hats off to the Entire Team!! 👏👏@RRRmovie@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @DVVMovies
Next Story