Rope way Accident : డేంజర్ రోప్ వే.. హెలికాప్టర్ నుంచి జారి పడిన వ్యక్తి ( వీడియో)

by Mahesh |   ( Updated:2022-04-12 06:40:59.0  )
Rope way Accident : డేంజర్ రోప్ వే.. హెలికాప్టర్ నుంచి జారి పడిన వ్యక్తి ( వీడియో)
X

దిశ వెబ్ డెస్క్: జార్ఖండ్ లోని డియోఘర్ జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోప్ వే లోని ఆటోలలో ఇరుక్కుపోయిన వ్యక్తులను హెలికాప్టర్ ద్వారా రక్షించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో IAF హెలికాప్టర్‌లోకి ఎక్కుతున్న క్రమంలో ఓ వ్యక్తి తన చేతి పట్టును కోల్పోయి వందల అడుగుల లోయలో పడి మరణించాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కింద ఉన్న వ్యక్తులు రికార్డు చేశారు. ఈ వీడియోలో IAF హెలికాప్టర్‌లోకి ఎక్కుతూ.. జారి పడిపోయిన సన్నివేశం వైరల్‌గా మారింది. ఈ రోప్ వే ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అలాగే పదిమంది వరకు చిక్కుకున్నారు.

Advertisement

Next Story