రిపోర్టింగ్ చేస్తుండగా సడెన్‌గా వచ్చి ఢీకొట్టిన బైక్.. వీడియో వైరల్

by S Gopi |   ( Updated:2022-03-17 07:49:54.0  )
రిపోర్టింగ్ చేస్తుండగా సడెన్‌గా వచ్చి ఢీకొట్టిన బైక్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. హోలీ పండుగ సందర్భంగా ఓ వ్యక్తి రోడ్డుపై రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో రోడ్డుపై ఇద్దరు బైకిస్టులతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో మరో బైక్ సడెన్ గా వచ్చి అతడిని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్నవ్యక్తి, ఆ రిపోర్టర్ కిందపడ్డారు. ఇందుకు సంబధించిన వీడియో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరలవుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Next Story