- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kubera Glimpses:నాగార్జున కోసం రంగంలోకి మహేశ్ బాబు.. న్యూ పోస్టర్ రిలీజ్
దిశ, సినిమా: సూపర్ స్టార్ ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna) కాంబోలో వస్తున్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా (Pan India) మూవీ ‘కుబేర’ (Kubera). ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తుండగా.. నేషనల్ అవార్డ్ (National Award) విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తమిళం (Tamil), తెలుగు (Telugu), హిందీ (Hindi) భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలలో కనిపించనుంది.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై మంచి ఇంపేక్ట్ (Impact)ను క్రియేట్ చేశాయి. ఇదే క్రమంలోనే ‘కుబేర’ టీజర్ (teaser) నవంబర్ 15న రాబోతున్నట్లు కూడా ఇటీవల చిత్ర బృందం అనౌన్స్ (announce) చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ ‘కుబేర’ గ్లింప్స్ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Superstar Mahesh Babu)ను రంగంలోకి దింపింది చిత్ర బృందం. నవంబర్ 15న రిలీజ్ కాబోతున్న ‘కుబేర’ గ్లింప్స్‌ను మహేశ్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Brace yourself for a grand reveal as Superstar @urstrulyMahesh unveils the captivating #KuberaGlimpse on November 15th ✨@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @nikethbommi #PingaliChaithanya @AsianSuniel #Puskurrammohan… pic.twitter.com/2fGy03Vud1
— Kubera Movie (@KuberaTheMovie) November 13, 2024