- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తనకంటే చిన్నవాడితో ప్రేమ.. 49 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న మహేష్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ అమీషా పటేల్(Ameesha Patel) అందరికీ సుపరిచితమే. తెలుగులో ఈ అమ్మడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బద్రి, ఎన్టీఆర్ నరసింహుడు, మహేష్ బాబు నాని వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో హిందీ, తమిళ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. కొద్ది కాలం మూవీస్‌కు దూరం అయిన అమీషా గత ఏడాది ‘గదర్-2’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 49 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది.
ఈక్రమంలో.. తాజాగా, అమీషా దుబాయ్ వెకేషన్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఓ యువకుడి కౌగిలిలో ఒదిగిపోయిన ఫొటో ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘నా డార్లింగ్ నిర్వాన్ బిర్లా(Nirvaan Birla)తో లవ్లీ సాయంత్రం’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే ఓ నాలుగు రెడ్ కలర్ హార్ట్ సింబల్స్‌ను కూడా పెట్టింది. దీంతో వీరిద్దరు లవ్ ఉన్నారని ఆ యువకుడిని అమీషా పెళ్లి కూడా చేసుకోబోతుందని నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే అమీషా, ఆ యువకుడు మధ్య 19 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.