- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో రికార్డ్ సృష్టించిన Dhoni.. పొట్టి ఫార్మాట్‌లో అరుదైన ఘనత..
దిశ, వెబ్‌డెస్క్: మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం. క్రికెట్ ఆడే దేశాల అభిమానులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి ధోని. వికెట్ల వెనుక కూల్‌గా ఉంటూ.. తన పదునైన వ్యుహాలతో బ్యాట్స్ మెన్స్‌ను బోల్తా కొట్టించడంలో ధోని దిట్ట. క్రికెట్ చరిత్రలో ఇప్పటికే ఎన్నో రికార్డ్‌లు సాధించిన మహీ బాయ్.. తాజాగా ఐపీఎల్‌లో మరో ఘనత సాధించాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా.. లక్నోతో జరిగిన మ్యా్చ్‌లో 16పరుగులు చేసిన ధోని.. టీ 20లో భారత్ తరుపున 7000పరుగుల పూర్తి చేసుకున్న తొలి భారతీయ వికెట్ కీపర్‌గా నిలిచాడు. అంతేకాకుండా టీ 20లో 7000పరుగులు సాధించిన ఆరవ భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ధోని కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రైనా, ఊతప్ప టీ 20ల్లో 7000పరుగులు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ బాయ్.. ఐపీఎల్‌లో చెన్నై తరపున్న ఆడుతున్న విషయం తెలిసిందే.