- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiranjeevi – Sobhita : కొత్త కోడలిని చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున.. ఫొటోలు వైరల్
దిశ, వెబ్ డెస్క్ : సోమవారం రాత్రి ఏఎన్నార్ నేషనల్ అవార్డు 9ANR National Award) వేడుక హైద్రాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) చేతుల మీదుగా అక్కినేని ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi) బహుకరించారు. ఈ ఈవెంటుకు తెలుగు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
అయితే, ఈ ఈవెంట్ కి అక్కినేని కొత్త కోడలు శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) కూడా అటెంట్ అయింది. నిశ్చితార్థం అవ్వగా త్వరలో నాగచైతన్య – శోభిత పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకీ తెలిసిందే. ఈ ఈవెంట్లో శోభితనే హైలెట్ గా నిలిచింది. అందరి దృష్టి ఆమెపైనే ఉంది.
ఇక నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ శోభితను ఈవెంట్ కి వచ్చిన గెస్టులకు పరిచయం చేసారు. ఈ నేపథ్యం లోనే నాగ్ ( Nagarjuna Akkineni ) మెగాస్టార్ ని పిలిచి మా కొత్త కోడలు శోభిత అంటూ పరిచయం చేసారు. చిరంజీవి కూడా శోభితతో మాట్లాడారు. అప్పుడు నాగ చైతన్య (Naga Chaitanya) కూడా పక్కనే ఉన్నాడు. నాగార్జున, చిరంజీవికి కాబోయే కోడలు పరిచయం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.