- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఛాలెంజ్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌కు మార్చి 29న ఆడనుంది. ఇందులో భాగంగా.. నెట్ ప్రాక్టీస్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ భారత యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఛాలెంజ్ విసిరాడు. మాలిక్‌కు యార్కర్ వేస్తే ఫ్రీ ఢిన్నర్ అంటూ.. ఛాలెంజ్ విసిరాడు.
నీవు తర్వాత బంతిని యార్కర్ వేస్తే.. నీకు డిన్నర్ ఇస్తాను.. వేయకపోతే నీవు నాకు ఇప్పించాలి అంటూ.. ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్‌ను అంగీకరించిన ఉమ్రాన్ మాలిక్ యార్కర్ వేయలేకపోడు. దీంతో ఓడిన మాలిక్.. పూరన్‌కు ఫ్రీ డిన్నర్ ఇప్పించాడు. దీనికి సంబంధించిన వీడియో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కరిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రొమారియో అబ్బోట్, రొమారియో అబ్బోట్, సౌరభ్ దూబే, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్, ఫజల్హాక్ ఫరూకీ
Did Umran buy you dinner as promised, @nicholas_47? 🤣#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/LvDlzFwUMc
— SunRisers Hyderabad (@SunRisers) March 28, 2022