- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ హీరో కళ్లు చూసి పడిపోయిన హీరోయిన్
by GSrikanth |

X
దిశ, సినిమా: 'భీమ్లా నాయక్' సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ ఫస్ట్ సినిమాతోనే స్పెషల్ అటెన్షన్ క్యాచ్ చేసింది. తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ అభిమానులను కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'బింబిసార'లో నటిస్తున్న అమ్మడు.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది. కళ్యాణ్ రామ్ కళ్లతోనే నటించేస్తాడని, షూటింగ్ ఫస్ట్ డే ఆయనను రాజు గెటప్‌లో చూసి ఫిదా అయిపోయానని తెలిపింది. అంత బాగా పాత్రలో లీనమైపోయాడన్న భామ.. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ కథానాయకుల నటనకు తిరుగులేదని చెప్పింది.
Next Story