- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెరుగులో చక్కెర వేసుకుని తింటే బరువు పెరుగుతారా.. అధ్యయనం ఏం చెబుతుంది?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో బరువు(weight) సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. చాలా మంది వెయిట్ లాస్ అయ్యేందుకు జిమ్‌కెళ్లి భారీ వర్కౌట్స్(Heavy workouts) చేస్తున్నారు. మరికొంతమంది ఇంట్లోనే పలు చిట్కాలు ఫాలో అవుతూ బరువు తగ్గుతున్నారు. దీనికి కారణం జీవన శైలిలో మార్పులే కారణమని చెప్పుకోవచ్చు. బయట ఫుడ్ తినడం ఓ కారణమైతే.. సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం మరో రీజన్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగు(Curd)-చక్కెర(sugar) కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పెరుగు - చక్కెర కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ(digestive system) సక్రమంగా పనిచేస్తుంది. దీంతో మీ కడుపులో ఎలాంటి సమస్యలు రావు.
అలాగే వేసవి కాలం(summer time)లో పెరుగు, పంచదార తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతడంలో మేలు చేస్తుంది. గ్లూకోజ్(Glucose) తిన్నంత తక్షణ శక్తి శరీరానికి అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ కొంతమంది ఈ రెండిండి కాంబినేషన్ తినకపోవడమే మంచిదని అధ్యయనం చెబుతోంది. పెరుగు కడుపుతో మంటను తగ్గించినప్పటికీ వేగంగా బరువు పెరుగుతారు. షుగర్‌లో కెలరీలు(Calories) ఎక్కువగా ఉంటాయి. కాగా డయాబెటిక్(Diabetic) పెషేంట్లకు చేటు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొద్దిగా షుగర్ వేసుకుని తింటే ఎలాంటి హాని జరగదు. కానీ మధుమేహం, రక్తపోటు(Hypertension), ఊబకాయం(obesity)తో బాధపడుతోన్న వారికి పలు దుష్ప్రభావాల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాగా పంచదార లేకుండా కేవలం పెరుగు తింటే మేలని అంటున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
- Tags
- sugar
- gain weight