- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవ్వులు పూయిస్తున్న 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ ట్రైలర్
X
దిశ, సినిమా : ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నిర్మాతగా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ 5'తో కలిసి శివసాయి దర్శకత్వంలో 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్ రూపొందించింది. ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ రోజు(ఆగస్టు 6)న రిలీజ్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్స్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన వెబ్ సిరీస్‌లో సదా, రాజేశ్, రామ్ నితిన్‌తో పాటు పలువురు కీలక పాత్రలు పోషించారు. 1. 46 నిమిషాల నిడివి గల ట్రైలర్‌లో డైలాగ్స్, మాటలు ప్రేక్షకుల్లో నవ్వుల వర్షం కురిపిస్తున్నాయి. కాగా ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది.. తమ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఈ స్టోరీ అని తెలుస్తోంది.
Advertisement
Next Story