Mutton:మేక- గొర్రె మాంసం.. రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి మేలు!!

by Anjali |
Mutton:మేక- గొర్రె మాంసం.. రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి మేలు!!
X

దిశ, వెబ్‌డెస్క్: మాంసం(meat)లో పుష్కలంగా ఉండే ఒమేగా-3 (Omega)ఫ్యాటీ యాసిడ్స్ (Fatty acids) శరీరంలోని ఇమ్యూనిటీని కాపాడుకోవడంలో ప్రయోజనకరంగా ఉంటాయిమాంసం(meat)లో పుష్కలంగా ఉండే ఒమేగా-3 (Omega)ఫ్యాటీ యాసిడ్స్ (Fatty acids) శరీరంలోని ఇమ్యూనిటీని కాపాడుకోవడంలో ప్రయోజనకరంగా ఉంటాయి మాంసాహారం చాలా వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా మాంసంలో తగిన మొత్తంలో ఇనుము ఎముకలు, చర్మం కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, దంతాల హెల్త్ (Dental health), పూర్తి ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుతుంది.

మాంసంలో ఉండే ప్రోటీన్ (Protein), ఇనుము (iron), జింక్, అయోడిన్, విటమిన్ B12 వంటి పోషకాలు కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేస్తుంది. మాంసంలో ఉండే ప్రోటీన్ శరీర పెరుగుదలకు, అభివృద్ధికి మేలు చేస్తుంది. కానీ పరిమితిలో తీసుకోవాలి. ఎందుకంటే మాంసం తినడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని మాంసాలలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ (Cholesterol) వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మటన్ లో గొర్రె, మేక కూర రెండు తింటారు. మరీ రెండింటిలో ఏ మాంసం తింటే ఆరోగ్యానికి ఎక్కువ మేలు జరుగుతుందని తాజాగా నిపుణులు వెల్లడించారు.

లీన్ మీట్‌ (Lean meat)గా పిలిచే మేక మాంసంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కాగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ప్రోటీన్ కూడా అధికంగానే ఉంటుంది. మళ్లీ మేక మాంసం ఉడకడానికి చాలా టైమ్ పడుతుంది. గొర్రె మాంసంలో ఐరన్ శాతం తక్కువగా ఉండటమే కాకుండా.. ఇది స్మూత్ గా ఉంటుంది.

తొందరగా ఉడుకుతుంది కూడా. జీర్ణ సమస్యలు ఉన్నవారు గొర్రె మాంసం తింటే బెటర్. అయితే గొర్రె మాంసం కంటే మేక మాంసం తింటేనే మేలని నిపుణులు సూచిస్తున్నారు. మేక మాంసం తింటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే దీనిలో కొవ్వు తక్కువగా, ఐరన్ శాతం అధికంగా ఉంటుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.



Next Story

Most Viewed