- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
by Satheesh |

X
దిశ, వెబ్‌డెస్క్: రెండవ సారి గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ప్రమోద్ సావంత్ రాష్ట్ర ప్రజలకుగుడ్ న్యూస్ చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం అనంతరం ఈ విషయాన్ని సీఎం వెల్లడించారు. ఈ హామీని నెరవేర్చడం ద్వారా బీజేపీ మరోసారి తన అడుగులు ముందుకు వేసి బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని అన్నారు.
Next Story