- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devara: ఓటీటీలోకి వచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), డైరెక్టర్ కొరటాల శివ(koratala Siva) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘దేవర’(devara). ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను సాధించింది. రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తదా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. దేవర నెట్‌ఫ్లిక్స్(Net Flix)లో అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. త్వరలోనే హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మరి ఇంకేందుకు ఆలస్యం ఇప్పటివరకు థియేటర్లలో చూడని వారు నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయండి.