RSS Chief Mohan Bhagwat: మత మార్పిడి వేర్పాటువాదానికి దారి తీస్తుంది

by Mahesh |   ( Updated:2022-07-13 07:55:00.0  )
Religious Conversion Leads To Separatism, Says RSS Chief Mohan Bhagwat
X

దిశ, వెబ్‌డెస్క్: Religious Conversion Leads To Separatism, Says RSS Chief Mohan Bhagwat| ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మత మార్పిల్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గం వారు మత మార్పిడులకు పాల్పడుతున్నారని.. ఇది ఏ విధంగా సమంజసం కాదని మోహన్ భగవత్ అన్నారు. ఈ "మత మార్పిడి వేర్పాటువాదానికి దారి తీస్తుంది. మార్పిడి వల్ల ప్రజల మధ్య విభేదాలు వచ్చి వారిని వేరు చేస్తుంది. కాబట్టి, మత మార్పిడిని ఆపడానికి మనం కృషి చేయాలి" అని.. అలాగే.. 'ధర్మం' అంతటా వ్యాపించి ఉండేలా చూసుకోవాలి' ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.

Also Read: 'సింహాల గర్జన'పై అబ్జెక్షన్.. మమ్మల్నెందుకు పిలవలేదన్న విపక్షాలు



Advertisement
Next Story

Most Viewed