- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కౌన్సిలర్ సస్పెండ్.. వివరణ ఇవ్వాలన్న కలెక్టర్
by Anukaran |
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్‌ను కౌన్సిలర్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ ఉత్తర్వులు జారీ చేశారు. బాలికపై అత్యాచారం ఘటనలో అతడిపై ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తాజాగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారం సుమోటోగా తీసుకుని కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదో మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు సూచి౦చారు.
Next Story