- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఏసీ సమావేశానికి సీఎం డుమ్మా
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. లంచ్ అవర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. కాగా, అతి ముఖ్యమైన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాకపోవడం గమనార్హం. సభలో చర్చించాల్సిన అంశాలు, పద్దులు, సభ నిర్వహణపై ఈ బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. కానీ కీలకమైన సమావేశానికి సీఎం హాజరుకాలేదు. దీనికి అధికార పక్షం నుంచి మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమాలకర్, చీప్ విప్ వినయ్ భాస్కర్ హాజరు కాగా, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క హాజరయ్యారు.
Advertisement
Next Story