- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు 154 సెట్స్‌లో స్టార్ హీరోయిన్ హల్‌చల్.. మెగా ట్వీట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన సినిమా జీవితాన్ని మధ్యలోనే వదిలేసి సంగీతంపై ఉన్న ఆశక్తితో లండన్‌లో ఉన్న తన ప్రియుడి వద్దకు వెళ్లింది. అయితే ఈ రూట్ కరెక్ట్ కాదని తెలుసుకున్న ఆమె చాలా గ్యాప్ తర్వాత పెద్ద చిత్రాలలో నటించడానికి సిద్దమైంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా దీని గురించి రివీల్ చేసిన అందరికీ షాక్ ఇచ్చాడు.
మెగాస్టార్ చిరు తన రాబోయే చిత్రానికి KS బాబీ దర్శకత్వం వహించే చిత్రంలో హీరోయిన్‌గా అందమైన శృతి హాసన్‌ను స్వాగతిస్తున్నట్లు తన ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. ప్రస్తతం 'వాల్తెర్ వీరయ్య' అనే టైటిల్‌తో ఉన్న ఈ చిత్రంలో ఆమెకు కీలక పాత్ర ఉంటుందని, చాలా గ్యాప్ తర్వాతా వస్తున్న తనుకు ఇదో పెద్ద హిట్‌గా నిలుస్తోంది.తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాకి శృతి సైన్ చేసింది. ఒకవైపు చిరు, బాలయ్య వంటి సీనియర్ నటులతోను, మరోవైపు ప్రభాస్ వంటి నటుడితో నటించడానికి సిద్దమైయింది. బాహుబలి స్టార్ హీరోగా నటిస్తున్న సాలార్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా కనిపించనుంది.
On this Women's Day, delighted to Welcome you on board @shrutihaasanYou bring Woman Power to #Mega154 @MythriOfficial @dirbobby #GKMohan @ThisIsDSP pic.twitter.com/xYMaiQPpni— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2022