- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiranjeevi: మెగాస్టార్‌తో భార్యగా, చెల్లెలుగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరుగా
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే పద్మ విభూషణ్(Padma Vibhushan) అవార్డుతో సత్కరింపబడ్డాడు. అంతేకాక రీసెంట్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు(Guinness Book Of Record))లో కూడా స్థానం సంపాదించుకున్నాడు. 69 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది చిరుకి సినిమాలు అంటే ఎంత ఇష్టమో. అలాగే యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారీ బడ్జేట్‌తో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’(Vishwambhara) మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha Krishnan) నటిస్తోంది. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరు తన లైఫ్‌లో ఎంతో మంది హీరోయిన్స్‌తో నటించాడు. అలాగే స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్లుగా కూడా ఎదిగారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం చిరంజీవి పక్కన భార్యగా నటించింది. విచిత్రం ఏమిటంటే అదే హీరోయిన్ చిరంజీవితో చెల్లెలుగా కూడా నటించి షాకిచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు నయనతార. చిరంజీవి పక్కన నయనతార భార్యగా, చెల్లిగా నటించింది. చిరంజీవి, నయనతార కలిసి తొలుత ‘సైరా నరసింహారెడ్డి’(Sye Raa Narasimha Reddy) సినిమాలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి భార్యగా కనిపించారు నయనతార. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ‘గాడ్ ఫాదర్’(God Father)లో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లులుగా కనిపించారు. విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.