- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చీతా.. ఏమిటీ చేత!

X
దిశ, ఫీచర్స్: కొన్ని ఫొటోస్ సింపుల్‌గా కనిపిస్తూనే.. పవర్‌ఫుల్ మెసేజ్ ఇస్తుంటాయి. ఇలానే ఓ కంపెనీ తమ ప్రమోషన్‌లో భాగంగా అడ్వర్టయిజ్మెంట్ ఇస్తూనే 'సేవ్ ది ట్రీస్' కొటేషన్‌తో సమాజానికి సందేశం ఇవ్వాలనుకుంది. అయితే ఈ యాడ్ చూసి ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచించిన ఓ నెటిజన్.. ఆ యాడ్ హోర్డింగ్ తగిలించిన సెంట్రల్ లైటింగ్ పోల్‌పై పులి కూర్చున్నట్లుగా డిజైన్ చేశాడు. 'అడవి మృగాల ఆవాసాలను నాశనం చేస్తే.. అవి జనారణ్యంలోనే జెండా పాతుతాయి జాగ్రత్త!' అనే మెసేజ్‌ను క్రియేటివ్‌గా చెప్పాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'బ్రిలియంట్ అడ్వర్టయిజ్మెంట్ విత్ పవర్‌ఫుల్ మెసేజ్' అని కొనియాడుతున్నారు.
Next Story