- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi: కావ్య దగ్గరికి వచ్చిన అపర్ణా దేవి
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
అపర్ణా దేవి కారు కనకం ఇంటి ముందు ఆగుతుంది. కారు లో అపర్ణాను చూసి నుంచి కనకం, కావ్య, కృష్ణమూర్తి బయటికొచ్చి చూస్తారు. ఆమె చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ ను చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్యా? మీరు ఇలా బ్యాగ్ తో ఇక్కడికి రావడం ఏంటని అడుగుతుంది. ఇంట్లోకి రానిస్తావా లేక ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా? అని అత్త కోపంగా అంటుంది. ‘అయ్యో వదినగారు’ మీరు అలా అనకండి ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం అని అందరూ లోపలికి వెళ్తారు. ఆమె లోపలికి వచ్చి కూర్చుని.. ‘నిన్ను ఇంటికి తీసుకుని రమ్మని అడిగితే , రాజ్ని తీసుకురాను అన్నాడు. అందుకే నేను వచ్చేశాను’ అని అంటుంది అపర్ణా దేవి అంటుంది.
అయ్యో అత్తయ్య ‘మీరు ఇంటి గడప దాటడం ఏంటి .. మన కుటుంబ పరువేం కావాలి?’ అని అంటుంది బాధగా కావ్య. ‘మరి నువ్వు ఆ రోజు నువ్వు అలాగే వచ్చావ్ కదా .. అప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు?’ అంటుంది . " అప్పటి పరిస్థితి వేరు ఇప్పటిది పరిస్థితి వేరు’ అని చెబుతుంది. కానీ, అపర్ణా దేవి ఎంత చెప్పినా వినదు. కనకం.. కూడా అపర్ణా దేవికే సపోర్ట్ చేస్తుంది. నువ్వు ‘నోరుమూసుకుని మీ అత్తయ్య చెప్పింది చెయ్’ అని అంటుంది. దాంతో కావ్య కోపంగా.. ‘అత్తయ్యా మీరేం చెయ్యాలనుకుంటే అది చేయండి నేను మాత్రం అడ్డు చెప్పను’ అని వెళ్లిపోతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.