- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి బట్టలు వాళ్లు మాత్రమే వేసుకుంటారు.. నటి డ్రెస్సింగ్‌పై ఫ్యాన్స్ చర్చ
దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసా బసు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. తన కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే ప్రియుడి కోసం సినిమాలకు దూరమైన నటి.. అనంతరం కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుని ఇంటికే పరిమితమైంది. అయితే ఇటీవల భర్తతో కలిసి ఓ డిన్నర్‌కు హాజరైన బిపాసా చాలా ఒదులుగా ఉన్న పెద్ద సైజ్ షర్ట్ ధరించి దర్శనమిచ్చింది.
అయితే టాప్ మాత్రమే వేసుకున్న నటి బాటమ్ మొత్తం ఓపెన్‌గా వొదిలేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. కాగా ఈ ఫొటో, వీడియోలను విరాల్ భయానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు మరో కొత్త విషయాన్ని లేవనెత్తారు. బిపాసా పెద్ద షర్ట్ ఎందుకు వేసుకుందో తెలుసా? అంటూ ఓ అభిమాని చర్చకు దారితీయగా.. 'అలాంటి బట్టలు ప్రెగ్నెంట్ మహిళలే వేసుకుంటారు. కాబట్టి బిపాసా ఖచ్చితంగా తల్లి కాబోతుంది' అంటూ పక్కాగా చెబుతున్నారు. ఇక 'ఎలోన్' సినిమాతో పరిచమైన బిపాసా-కరణ్ సింగ్ గ్రోవర్ కొంతకాలం డేటింగ్ చేసి 2016లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.