Kavya Kalyan Ram: డోస్ పెంచేసి రెచ్చిపోయిన బలగం బ్యూటీ .. చెట్టెక్కి మరీ ఆ పార్ట్ చూపిస్తూ స్టిల్స్

by Hamsa |
Kavya Kalyan Ram: డోస్ పెంచేసి రెచ్చిపోయిన బలగం బ్యూటీ .. చెట్టెక్కి మరీ ఆ పార్ట్ చూపిస్తూ స్టిల్స్
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో కొందరికి చాన్సులు వచ్చినప్పటికీ ఫేమ్ రాదు. మరికొందరికి మాత్రం చాన్సులు రాకపోయినా ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని స్టార్స్‌గా మారిపోతారు. మరికొందరు మాత్రం అవకాశాలు రాకపోవడం వల్ల సోషల్ మీడియాకు దగ్గరై అవకాశాలు అందుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ టాలీవుడ్ యంగ్ బ్యూటీ కూడా అదే పనిలో పడింది. ఆమె ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన ఈ అమ్మడు 2022లో వచ్చిన మసూద సినిమాతో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి(Venu Yeldandi) తెరకెక్కించిన ‘బలగం’(Balagam) సినిమాతో కావ్య ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. కానీ ఈ చిత్రం తర్వాత కావ్య కళ్యాణ్‌కు అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ అయి వరుస పోస్టులు పెడుతోంది. తాజాగా, కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) గ్లామర్ డోస్ పెంచేసి హాట్ స్టిల్స్ షేర్ చేసింది. వెకేషన్‌కు ఫారిన్ వెళ్లిన ఆమె షాట్ గౌన్ ధరించి చెట్టుపై కూర్చుని థైయ్స్ చూపించింది. ఇక ఇన్నాళ్లు సాంప్రదాయ లుక్‌లో కనిపించి కావ్య హాట్ స్టిల్స్ ఇవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story