50 ఏళ్ల ఆంటీతో హీరో ఎఫైర్‌.. రాసలీలలు ఆపాలంటున్న ఫ్యాన్స్

by S Gopi |
50 ఏళ్ల ఆంటీతో హీరో ఎఫైర్‌.. రాసలీలలు ఆపాలంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్‌ బ్యూటీ మలైకా అరోరా శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. పుణెలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్‌‌కు హాజరై ముంబై తిరిగొస్తుండగా తన కారు ప్రమాదానికి గురైంది. ఈ మేరకు మలైకా కంటికి గాయమైనట్లు తెలుస్తుండగా.. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని మలైకా సోదరి అమృతా అరోరా తెలిపింది. ఇదిలా ఉంటే.. అర్జున్ కపూర్‌తో రిలేషన్‌‌పై‌ మలైకా ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 50 ఏళ్ల ఆంటీతో రాసలీలలు ఏంటని అర్జున్‌పైనా నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంలో హర్ట్ అయిన అర్జున్.. 'కొంతమంది అనవసరమైనవి ఊహించుకుని, భావోద్వేగాలను పట్టించుకోకుండా వార్తలు రాయడం బాధాకరం. గాసిప్స్‌ క్రియేట్ చేయడాన్ని భారతీయులు చాలా ఇష్టపడతారని తెలుసు. కానీ ఈ మధ్య పురుషులు కూడా మహిళల వలె కబుర్లు చెప్పుకునేందుకు ఆసక్తి చూపించడం ఆశ్చర్యమేస్తుంది' అంటూ సెటైర్ వేశాడు.

Advertisement

Next Story