- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాస్ లుక్‌లో అంజలి.. చీర కట్టు, చేతిలో పాన్ డబ్బా..
X
దిశ, సినిమా: కథానాయిక అంజలి ఈ మధ్య విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే 'బహిష్కరణ' పేరుతో వస్తున్న తెలుగు వెబ్‌సిరీస్ చేస్తుండగా.. ఆమె పుట్టినరోజు సందర్భంగా గురువారం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌తో ఇంప్రెస్ అయ్యారు సినీ లవర్స్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ వెబ్‌సిరీస్‌లో అంజలి తన శైలికి భిన్నంగా మాస్ క్యారెక్టర్ చేస్తోంది. చేతిలో పాన్ డబ్బా.. డిఫరెంట్ చీర కట్టుతో కుర్చీలో కూర్చున్న అంజలి లుక్ చూస్తుంటే.. జీ5 ఒరిజినల్‌గా వస్తున్న సిరీస్ అద్భుతంగా ఉండబోతుందని అంటున్నారు అభిమానులు. ఇక ఈ సిరీస్‌లో అనన్యా నాగళ్ల, రవీంద్ర విజయ్, శ్రీతేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Next Story