- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దయచేసి నన్ను వదిలేయండి.. కోర్టును వేడుకున్న హీరోయిన్
by S Gopi |
X
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ అంబర్ హర్డ్ పరువునష్టం దావా కేసు కొట్టివేయాలంటూ వర్జీనియా కోర్టులో మోషన్ దాఖలు చేసింది. ఇటీవల మాజీ భర్త జానీ డెప్‌పై సంచలన ఆరోపణలు చేయగా.. అవన్నీ అవాస్తవమని జానీ వేసిన డిఫమేషన్ కేసులో అంబర్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. దీంతో $10 మిలియన్ల నష్టపరిహారంతోపాటు $5 మిలియన్ల శిక్షాత్మక నష్టపరిహారం చెల్లించాలని అంబర్‌ను ఆదేశించింది కోర్టు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, కొత్తగా విచారణకు ఆదేశించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది అంబర్. అయితే ఈ అప్పీల్‌ను జానీ తరపు న్యాయవాద బృందం తోసిపుచ్చింది. 'మేము ఊహించినదే జరిగింది. ఇది ఉన్నత స్థాయి కోర్టు పరీశీలించాల్సినంత ముఖ్యమైన అప్పీల్ కాదు. భవిష్యత్తులోనూ ఇలాంటివి పరిగణలోకి తీసుకోకూడదు' అని కోరారు.
Advertisement
Next Story