- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Amazon Prime: ప్రైమ్ మెంబర్‌లకు షాకిచ్చిన అమెజాన్
దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం Amazon తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తన మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ పెంపుదల మే 5 నుంచి అమల్లోకి రానుంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు ఇక మీదట పెంచిన ధరలను చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. Amazon Music సింగిల్-డివైస్ ప్లాన్‌కు $3.99 నుండి నెలకు $4.99 పెంచింది. అపరిమిత వ్యక్తిగత ప్లాన్ నెలకు $7.99 నుండి $8.99 లేదా సంవత్సర ప్లాన్‌ను $79 నుండి $89 వరకు పెంపుదలను కంపెనీ ప్రకటించింది. ప్రైమ్ మెంబర్ కానీ వారికి Amazon Music Unlimited ధర $9.99 వద్ద ఉంటుంది. Amazon Music, Tencent Music ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో ఉన్నాయి. Spotify 31 శాతం మార్కెట్ వాటా, Apple Music 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
#Amazon (@amazonmusic) is increasing the price of its music streaming service globally and Prime subscribers of the service will have to pay more from May 5. pic.twitter.com/ygLs0FTMrc
— IANS (@ians_india) April 6, 2022