- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
JR NTR తో జతకట్టడానికి రెడీ అయిన రామ్ చరణ్ హీరోయిన్

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తాను నటించిన 'RRR' గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి పాన్-ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఈ సినిమాలో అలియా భట్ కూడా భాగమైంది. దీంతో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె త్వరలో ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో నటించడానికి సిద్ధమైంది.
'ఆర్‌ఆర్‌ఆర్' విజయంతో ఎన్టీఆర్ కూడా పాన్-ఇండియన్ స్టార్ అయ్యాడు. అయితే తన కెరియర్‌లో మరో మైలురాయి సినిమా కోసం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాడు. #NTR 30 అని తాత్కాలికంగా టైటిల్ ఖరారయిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయం ఆమె అధికారికంగా ప్రకటించింది. కాగా మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి కళ్యాణ్‌రామ్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.
Next Story