- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Akhil Akkineni| Agent: ఆదివారమైనా అదే బిజీలో అక్కినేని హీరో..
X
Akhil Akkineni| Agent
దిశ, సినిమా : అఖిల్ అక్కినేని లేటెస్ట్ ఫిల్మ్ 'ఏజెంట్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ కోసమే అఖిల్ బీస్ట్ మాదిరిగా బాడీ బిల్డప్ చేయగా.. ఇందుకు సంబంధించిన పిక్‌లో కండలు ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.
అంతేకాదు తన అట్రాక్టివ్ బాడీతో మిర్రర్ సెల్ఫీ తీసుకున్న అక్కినేని హీరో.. 'ఆదివారం రెస్ట్ డే కాదు.. ఫ్లెక్స్ డే' అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. అయితే అఖిల్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫొటో అభిమానుల్లో జోష్ పెంచుతుండగా.. ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తుండడంతో ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇస్తోంది. ఆయన ఒక తెలుగు యాక్షన్ మూవీలో కీలక పాత్ర పోషిస్తూండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఆగస్టు 12న విడుదలయ్యే అవకాశం ఉంది.
Advertisement
- Tags
- Akhil Akkineni
Next Story