- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐశ్వర్య నగ్నంగా నటిస్తారా?.. వృత్తి ధర్మానికి కట్టుబడి ఉండాలన్న నటి
దిశ, సినిమా : మాజీ విశ్వ సుందరి, నటి ఐశ్వర్యా రాయ్ న్యూడ్ సీన్లలో నటించడాన్ని ఎప్పటికీ ఇష్టపడనంటోంది. గతంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఓ ఫ్రెంచ్ జర్నలిస్టుతో చేసిన ఇంటర్వ్యూ వీడియో మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు 'మీరు నగ్నంగా నటిస్తారా?' అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన నటి.. తెరపై నగ్నత్వాన్ని అన్వేషించడం లాంటి తిక్క ప్రశ్నలను తిరస్కరించడమే కాకుండా ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 'నేను ఎప్పుడూ నగ్నత్వాన్ని ఇష్టపడలేదు. నాకు అలా చేయాలనే ఆసక్తి లేదు. నేను నా గైనకాలజిస్ట్‌తో మాట్లాడట్లేదు. మీరు గొప్ప జర్నలిస్ట్ సోదరుడని మరిచిపోకండి. మీ వృత్తి ధర్మానికి కట్టుబడి ఉండండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కొంతమంది అభిమానులు ఆమెను అభినందిస్తుంటే.. మరొకొందరు బోల్డ్ సీన్లపై ఐశ్వర్య అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే హాలీవుడ్‌లో అవకాశాలు దక్కలేదని, మొత్తంగా కెరీర్‌పై ప్రభావం చూపిందని చర్చిస్తున్నారు.