- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్న యంగ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కెరీర్ బిగినింగ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మకి అనుకున్నంత స్టార్డమ్ అయితే రాలేదు. కానీ, ఈమె చేసిన పాత్రల పేర్లు ఇప్పటికీ గుర్తుండిపోయేలా నటించింది ఈ భామ. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఎంగేజ్మెంట్ చూసుకొని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. తర్వాత కొద్ది గ్యాప్‌లోనే నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించినది.
అనంతరం బాగా చిక్కిపోయి కనిపించింది. ఇప్పుడిప్పుడే కాస్త బెటర్‌గా కనిపిస్తున్న మెహ్రీన్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా మెహ్రీన్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో కొన్ని బ్యూటీ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తూ ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా..నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
అతను నా పక్కన ఉంటే యావత్ ప్రపంచాన్నే గెలిచేస్తా... మిల్క్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్