బ్రేకింగ్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

by Satheesh |   ( Updated:2022-04-12 13:03:32.0  )
బ్రేకింగ్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్‌‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీ రామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షాహియాన్‌గంజ్ పీఎస్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed