- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘తెలుగువీర లేవరా’ సినిమా షూటింగ్
by Shyam |

X
దిశ, మేడ్చల్ :
మేడ్చల్ జిల్లా నేరేడ్‌మెట్‌లో తెలుగు సినిమా ‘తెలుగువీర లేవరా’ షూటింగ్ సందడి నెలకొంది. స్థానిక డిఫెన్స్ కాలనీలోని కాఫీ దుకాణంలో బుధవారం షూటింగ్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రారంభించింది. సినిమాలో విజయ్, రాహుల్, రమ్య పసుపులేటి నటీనటులుగా వ్యవహరిస్తుండగా, నిర్మాతగా యాదగిరి రాజు, డైరెక్టర్‌గా లక్ష్మణ్ రెడ్డిలు పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ..సినిమా వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వంద రోజులు నడవాలని ఆయన ఆకాంక్షించారు.
Tags: mla mynampally, movie shooting, telugu veera levara, neredmet
Next Story