- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సినిమా షూటింగ్స్ బంద్
by Shyam |

X
హైదరాబాద్: కరోనా విజృంభణ నేపథ్యంలో సోమవారం నుంచి తెలుగు సినిమా షూటింగ్‌లను బంద్ చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఈ బంద్ ఈ నెల 21వరకు కొనసాగనుంది. షూటింగ్‌లలో ఉన్నవాళ్లంతా తిరిగి వచ్చేయాలని చిత్రయూనిట్లకు ఫిల్మ్ చాంబర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇప్పటికే రాష్ట్రంలోని సినిమా థియేటర్లను ఈ నెల 31వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
Next Story