- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > Telangana Assembly Election 2023 > రేవంత్ రెడ్డి vs ఉత్తమ్ రెడ్డి.. పీఈసీ సమావేశంలో మాటల యుద్ధం!
రేవంత్ రెడ్డి vs ఉత్తమ్ రెడ్డి.. పీఈసీ సమావేశంలో మాటల యుద్ధం!

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ టీ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయతీ తారా స్థాయికి చేరింది. గాంధీ భవన్‌లో పీఈసీ సమావేశం వాడీవేడిగా జరిగింది. ఒకే కుటుంబానికి రెండు టికెట్ల విషయంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనను డిక్టేట్ చేయొద్దని ఉత్తమ్ కమార్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో సమావేశం అనంతరం ఉత్తమ్ సీరియస్‌గా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టికెట్ల అంశాన్ని పూర్తిగా హైకమాండ్ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Next Story