- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కామారెడ్డిలో మూడోస్థానికి కేసీఆర్ పరిమితం
by GSrikanth |

X
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ బాస్ కేసీఆర్‌కు కామారెడ్డి నియోజకవర్గంలో చుక్కెదురవుతోంది. కామారెడ్డిలో గెలుపు తధ్యమని పార్టీ భావించినప్పటికీ ఏ రౌండ్ లోనూ కేసీఆర్ ఆధిక్యం చాటలేకపోయారు. మూడోరౌండ్ ఓట్ల లెక్కింపు జరుగగా మూడోస్థానానికి పరిమితం అయ్యారు. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో 920 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Next Story