- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telangana Assembly Election 2023 > ఎంపీపై హత్యాయత్నం ఎఫెక్ట్: రాష్ట్ర పోలీసు శాఖ సంచలన నిర్ణయం
ఎంపీపై హత్యాయత్నం ఎఫెక్ట్: రాష్ట్ర పోలీసు శాఖ సంచలన నిర్ణయం
by GSrikanth |
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రతను పెంచుతూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. దుబ్బాక స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీలో ఉన్న అభ్యర్థులకు వెంటనే భద్రతను పెంచాలంటూ అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) అన్ని కమిషనరేట్ల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న టూ ప్లస్‌టూ భద్రతను ఫోర్ప్లస్ఫోర్కు పెంచాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా త్రీ ప్లస్‌త్రీ ఉన్న భద్రతను ఫోర్ప్లస్ ఫోర్‌కు పెంచాలని సూచించారు.
Advertisement
Next Story