- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన కౌంటింగ్
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, రాజస్థాన్ రాష్ట్రాల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఆయా రాష్ట్రాల్లో అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. మూడు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలు ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
Next Story