- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారి ఎంపీగా పోటీ చేస్తా: జనారెడ్డి
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లోనే తాను పోటీ చేయనున్నట్లు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్‌లో అడుగుపెడతానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తన కుటుంబంలోని వ్యక్తులు పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారన్నారు. సర్వేలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పార్టీ హైకమాండ్ పరిశీలించి టిక్కెట్లు కేటాయిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలిపించడానికి ఐక్యవేదిక అవసరమని ఖర్గేకు సూచించానని వెల్లడించారు. పార్టీ నేతలు, ఇతర సంఘాలన్నింటిని కలుపుకొని వెళ్లాలని వివరించానన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈ ఎన్నికల్లో రిటర్న్ గిప్టు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆయన కోరారు.
Advertisement
Next Story