- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > వరంగల్ > ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య.. మావోయిస్టులుకు వ్యతిరేకంగా ఆదివాసీల భారీ ర్యాలీ
ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య.. మావోయిస్టులుకు వ్యతిరేకంగా ఆదివాసీల భారీ ర్యాలీ
by Shiva |
X
దిశ, ఏటూరు నాగారం: మావోయిస్టుల దుశ్చర్యను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నాకు కూర్చున్నారు. శుక్రవారం వాజేడు మండల మండల పరిధిలోని పెనుగోలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలు ఉయిక రమేష్, ఉయిక అర్జున్‌ను మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చారు. దీంతో దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఏటూరు నాగారం వై జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్, మావోయిస్టు పోరాటం అంటే ఆదివాసీలను చంపటమేనా అంటూ నినాదాలు చేస్తూ 3 వేల మంది ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Advertisement
Next Story