- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
MLA Etela Rajender : ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదు

X
దిశ, కమలాపూర్: రేపటి కేటీఆర్ కమలాపూర్ పర్యటన సందర్భంగా పోలీసులు బీజేపీ కార్యకర్తలను 24 గంటల ముందు ముందస్తు అరెస్టులను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పోలీసుల రాజ్యం చేసి పోలీసులు లేకుండా ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదని అన్నారు.
బీఆర్ఎస్ నాయకుల పర్యటన అనగానే ప్రతిపక్ష పార్టీ వాళ్లను అరెస్టు చేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. గతంలో జరిగిన నిర్మాణాలకు ఇప్పుడు శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని ఈటల ఆరోపించారు.
Next Story