- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > వరంగల్ > Trending: మంత్రి సీతక్క సింప్లిసిటీ.. సాధారణ ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ
Trending: మంత్రి సీతక్క సింప్లిసిటీ.. సాధారణ ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ

X
దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఏటూరు నాగారం నుంచి మంగపేట మండలం నరసింహసాగర్‌కు వెళ్లే బస్సు సర్వీసును మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు ఆమె కలెక్టర్‌తో కలిసి ఆ బస్సులో టికెట్ తీసుకుని ఉచితంగా ప్రయాణించారు. ఆమె పర్యటన సందర్భంగా ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు, ములుగు బస్ స్టాండ్‌ను మోడల్ బస్ స్టాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఆ రెండు పనులకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టనున్నారు.
Next Story