- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలి.. CM రేవంత్ రెడ్డికి వీహెచ్ రిక్వెస్ట్..
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టాలని వీహెచ్ కోరారు. లేని పక్షంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో సీఎం రేవంత్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వీహెచ్ కోరారు. ఆదివారం అంబర్ పేట్ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న వీహెచ్ మాట్లాడుతూ.. బోనాల పండగ తెలంగాణ సంస్కృతి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి వెనుకబడిన తరగతుల ఇబ్బందులను తెలుసుకుని జనాభా ప్రాతిపాదికన కుల గణణ చేపడితేనే ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు.
Next Story