- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల
by Javid Pasha |

X
దిశ, డైనమిక్ బ్యూరో: హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీ పై రేపటి నుండి జూలై 1 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. ఆన్ లైన్ లో ఆంగ్లంలో మాత్రమే అభ్యంతరాలు స్వీకరిస్తామని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. రెస్పాన్స్ షీట్లు జూలై 26 వరకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి.
Next Story